మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.







Jagan garii thalukaa