Praja Galam Admin
బాబు..బిల్‌గేట్స్ ప్రచారం.. ప్రయోజనాలు
అమరావతిలో బిల్‌గేట్స్ పర్యటన చుట్టూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ టెక్ దిగ్గజం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి రావడం సహజంగానే ప్రాధాన్యం సంతరించుకున్నా, దీనిపై జరిగిన విపరీత ప్రచారం ...
ఏపీలో బలిపీఠంపై విద్యార్థుల ఆరోగ్యం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సంక్షేమ హాస్టళ్ల నిర్వహన దారుణంగా తయారైంది. అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 19 నెలల కాలంలో నాసిరకం ఆహారం, అపరిశుభ్రత, సరైన సదుపాయాలు ...
నేటి నుంచి సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం
సీబీఎస్‌ఈ (CBSE) పదో తరగతి బోర్డు పరీక్షలు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానంలో రెండు విడతలుగా నిర్వహించబడుతున్నాయి. రెండో విడతలో మాత్రమే పరీక్షలు రాయాలని కొంతమంది విద్యార్థులు చేసిన వినతిని ...
నిరుద్యోగ భృతికి మంగళం?
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి రెండేళ్లు అవుతున్నా అమలు కాలేదు. తాజాగా ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ లో అయినా నిధులు కేటాయిస్తారనుకుంటూ అదీ లేదు. ఇక ఈ ...
ఆరోగ్యరంగంపైనా చిన్నచూపేనా!
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించలేకపోతోంది. ఇటీవల చాలా మంది వైద్యం అందక చనిపోయిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ...
పాక్‌పై ఇషాన్ తుఫాన్.. యువరాజ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో మళ్లీ హీరోగా నిలిచాడు. కొలంబోలో పాకిస్తాన్‌తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అతడు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్ ...
ఇదేమీ వ్యవసాయ బడ్జెట్? ఆగ్రం వ్యవక్తం చేస్తున్న రైతులు
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌పై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేటాయింపుల రూపంలో ప్రకటించిన నిధులు ఏం సరిపోతాయని ఆగ్రహం వ్యవక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలు చూపించి, ఎన్నో హామీలు ...
చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై 7 ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంఖ్యలే ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. ఆదాయం వృద్ధి వాస్తవంగా 3.4% మాత్రమే ఉండగా, బడ్జెట్‌లో మాత్రం 45% పెరుగుదల చూపడం ఎలా సాధ్యమైందో ప్రభుత్వం ...














