Praja Galam Admin

ఆ అర్థరాత్రి జాగారంలో ప్రత్యక్షమయ్యే దివ్య రహస్యం ఏమిటి?

ఓం నమః శివాయ !

ఆది అంతం లేని ఆదిదేవుడు పరమశివుడు. లయకర్తగా జగత్తును కాపాడే మహాశక్తి ఆయన. భ‌క్తితో పిలవగానే వెంటనే ప్రసన్నమయ్యే ఆ నీలకంఠుడు.ఆ దేవ దేవుడిని పూజిస్తే మనసుకు శాంతి, జీవితం లో ధైర్యం ...