తెలుగు

ఓటుకు నోటు కేసు నుంచి రాజ్యసభ దాకా.. నాటి హామీ ఇప్పుడు నెరవేరిందా?

నాటి బంధమే.. రాజ్యసభకు మార్గం వేసిందా?

2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇప్పటికీ రాజకీయ చర్చల్లో నిలిచే అంశంగానే ఉంది. అప్పట్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక చుట్టూ తిరిగిన ఈ కేసు, తర్వాత తెలంగాణ ...

ఏపీ కాంగ్రెస్‌లో పెద్ద మార్పు రానుందా? షర్మిల స్థానంపై హైకమాండ్ ఆలోచనలు!

ఏపీ పీసీసీని మార్చబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు వైయ‌స్‌ షర్మిల స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలా అనే అంశాన్ని కాంగ్రెస్ ...

బీఆర్ నాయుడు వీడియో లీక్ వెనుక నిజంగా ఎవరు? మీడియా పోటీనా, రాజకీయ కుట్రనా?

బీఆర్ నాయుడు వీడియో లీక్ వెనుక కార‌ణం అదేనా?

టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు చుట్టూ నెలకొన్న వివాదం తాజాగా మరో కోణాన్ని సంతరించుకుంది. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియోలు, ఫొటోల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా? లేక మీడియా సంస్థల ...

‘పెద్ది’లో జాన్వీ పాత్ర ఎలా ఉంటుంది? ఒక్క వీడియోతోనే పెరిగిన ఉత్కంఠ

‘పెద్ది’పై ఆసక్తి పెంచిన జాన్వీ స్పెషల్ క్లిప్

పాన్ ఇండియా స్టార్ హీరో రాం చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ ...

విశాఖలో కాపు నేతల గోప్య సమాలోచన.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంకేతాలా?

విశాఖలో కాపు నేతల సమాలో చనదాడుల ఆరోపణలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చకు వేదికైన సమావేశం

ఉత్తరాంధ్రకు కేంద్రంగా ఉన్న విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించిన సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సంఘటనలు, సామాజిక వర్గంపై వస్తున్న ఆరోపణలు, రాజకీయ ...

పెళ్లి అయ్యింది… ఇక విజయ్-రష్మిక జీవితంలో నెక్ట్స్ స్టెప్ ఏమిటి?

పెళ్లి అయింది.. నెక్ట్స్ ఏంటి?

టాలీవుడ్‌లో ఎక్కువకాలంగా చర్చకు దారి తీసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నెక్ట్స్ ఏంటి? అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతానికి పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా గ్రాండ్ ...

తగ్గుతున్న జననాల రేటుపై ప్రభుత్వం కొత్త ప్లాన్… రెండో, మూడో బిడ్డకు ₹25 వేల ప్రోత్సాహకం ఏమిటి?

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ₹25 వేల ప్రోత్సాహకం

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలను పరిశీలిస్తోంది. రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నిర్వహణపై కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ...

తిరుమలలో దివ్వెల మాధురి బర్త్‌డే వేడుకలు… నిబంధనలు ఉల్లంఘించిందా? మళ్లీ వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్!

మరో వివాదంలో దివ్వెల మాధురి

బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి వివాదంలో నిలిచింది. పవిత్రమైన తిరుమల కొండపై ఆమె నిర్వహించిన బర్త్‌డే వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ...

తిరుమలపై నిజాలు వెలుగులోకి రానున్నాయా? సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంట్లతో వైయ‌స్ఆర్‌సీపీ కీలక ప్రకటన

తిరుమల పవిత్రతపై రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే

సాయంత్రం 6 గంట‌ల‌కు డాక్యుమెంట్లతో నిజాలు బయటపెడతామ‌న్న వైయ‌స్ఆర్‌సీపీ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటలతో, చర్యలతో దెబ్బతీస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపించింది. తిరుమలను అభివృద్ధి చేయడంలో, హిందూ ...

ఉగాది తర్వాత కీలక నిర్ణయం? ఏపీ కేబినెట్‌లో పెద్ద మార్పులకు సిద్ధమవుతున్నారా చంద్రబాబు!

ముహూర్తం ఫిక్స్.. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్‌లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణపై చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది తర్వాత కేబినెట్‌లో మార్పులు చేసే అవకాశముందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేవలం కొత్త ...