తెలుగు

తిరుమల లడ్డూ వివాదంలో ప‌వ‌న్ కళ్యాణ్ స్వరం ఎందుకు మారింది?... రాజకీయ సంకేతాలేమిటి?

ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌రం మారుతోందా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో జరిగిన తాజా చర్చ ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం ఆరోపణలు ...

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయా?... లా అండ్ ఆర్డర్‌పై పెరుగుతున్న ఆరోపణల వెనుక వాస్తవం ఏమిటి?

రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ఉందా?

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...

బాబు గారి మరో హామీ.. నీళ్లు లేవు కానీ హైస్పీడ్ ఇంటర్నెట్?

బాబు గారి మరో హామీ.. తాగడానికి నీళ్లు లేవు కానీ.. ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తాజా ప్రకటన రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సదుపాయం కల్పిస్తామని, ఇందుకోసం కేంద్రంతో ఒప్పందాలు కుదిరాయని ...

హైకోర్టులో సంచలనం రేపనున్న ఇన్నర్ రింగ్ రోడ్ కేసు… ముఖ్యమంత్రికి బెయిల్ రద్దా?

నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ ఆందోళ‌న‌లో టీడీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసు మరో కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ...

అప్పులే అభివృద్ధి మార్గమా?... బాబు పాలనలో పెరుగుతున్న రుణభారం వెనుక గుట్టు ఏమిటి?

బాబు పాలనలో అప్పుల పరంపర

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల అంశం మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,100 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ...

ఏకసభ్య కమిటీ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి..? తిరుమల లడ్డూ వ్యవహారంలో కొత్త సందేహాల తుఫాన్!

ఏకసభ్య కమిటీపై కొత్త సందేహాలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు గత కొన్ని నెలలుగా పెద్ద వివాదానికి దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టంగా ...

అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక అసలు కథ ఏమిటి..? అనుమానాల మబ్బుల్లో నిజం దాగిందా!

అజిత్ విమాన ప్ర‌మాదం..అనుమానాల మ‌బ్బులు

మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్‌ పవార్‌కు చెందిన విమాన ప్రమాదం చుట్టూ అనుమానాలు, ఆరోపణలు, రాజకీయ ప్రకంపనలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదం ఎలా జరిగింది? యాదృచ్ఛికమా? లేక కుట్రా? అనే ...

పింఛన్ హామీలు ఎక్కడ... లబ్ధిదారుల కోతల వెనుక అసలు నిజం ఏమిటి?

పింఛన్‌లోనూ భారీ కోత‌లే !

రాష్ట్రంలో పింఛ‌న్ల ల‌బ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు త‌గ్గిపోతోంద‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు గ‌త ప్ర‌భుత్వం ఇచ్చే దానికంటే ఎక్కువ ఇస్తాన‌ని, ల‌బ్ధిదారుల సంఖ్య‌ను కూడా పెంచుకుంటూ ...

ఉద్యోగమూ లేదు… భృతీ లేదు! ఎన్నికల హామీల గుట్టు ఏమైంది?

ఉద్యోగమూ లేదు.. భృతి లేదు!

తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువ‌త‌కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.3000లు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని ఎన్నిక‌ల ముందు ప్ర‌తి స‌భ‌లోనూ చంద్ర‌బాబు ...

రైతుల ఆశలు ఎక్కడ పోయాయి? అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడుతున్న బడ్జెట్ మర్మాలు!

బాబూ.. ఇంత మోస‌మా?

దేశంలోనే సీనియ‌ర్ నాయ‌కుడు, 4 సార్లు ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు 2024లో గెలిచిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు 3 బ‌డ్జెట్లు ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఇందులో రైతుల‌కు బాబు చెప్పిన హామీలు ...