తాజా వార్తలు
వార్తలు

రోజుకో మలుపు తిరుగుతున్నతిరుమల లడ్డూ వివాదం
—
తిరుమల లడ్డూ ప్రసాదం అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశలోకి ప్రవేశించింది. మొదట ఆధ్యాత్మిక భావోద్వేగాలకు సంబంధించిన ఈ విషయం, క్రమంగా అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన రాజకీయ పోరాటంగా మారింది. ముఖ్యంగా శాసన మండలి సమావేశాల సమయంలో ఈ వివాదం మరింత వేడెక్కింది. చర్చకు సిద్ధమని ఒక వైపు పట్టుదలగా నిలుస్తున్న ప్రతిపక్షం, మరోవైపు ముందస్తు షరతులు విధిస్తున్న అధికార పక్షం ఇలా రెండు వైపుల ధోరణులు పరిస్థితిని ప్రతిష్ఠంభనలోకి ... Read more











