వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితి.. వైద్యులు లేరు, మందులు లేవు!

ఆస్ప‌త్రుల్లో వైద్యులు లేరు.. మందులు లేవు!

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పేద ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అనేక చోట్ల సిబ్బంది కొరత, పరికరాల లోపం, పడకల కొరత వంటి సమస్యలతో సతమతమవుతోందని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించే పేదలకు చికిత్స కంటే ఇబ్బందులే ఎక్కువగా ఎదురవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరతతో ఆస్పత్రుల్లో అవస్థలురాష్ట్రంలోని ... Read more